KRNL: మంత్రాలయం మండల పరిధిలోని సూగూరుకు చెందిన యువతి శశికళ ఫిర్యాదు మేరకు మంగళవారం అదే గ్రామానికి చెందిన మురళి అనే యువకుడిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇప్పుడు నిరాకరించాడని ఆమె వాపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు.
వార్తలు
ప్రేమించి మోసం.. యువకుడిపై చీటింగ్ కేసు


