JGL: నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని మల్యాల మండల వ్యవసాయ అధికారి చంద్ర దీపక్ అన్నారు. నిన్న మల్యాల మండలంలోని ఫర్టిలైజర్ డీలర్లు, వాలంటీర్లతో ఏవో చంద్రదీపక్ సమీక్ష నిర్వహించారు వానకాలంలో . BPT 5204, RNR 15048, KNM 1638, JGL 1798, HMT సోనా వంటి సన్నరకం విత్తనాలే విక్రయించాలన్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మినా, చర్యలు తప్పవన్నారు.
వార్తలు
'నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు'


