PPM: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను జిల్లాలో అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా జరుగుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా విద్యా శాఖ, సమన్వయ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సోమవారం పార్వతీపురం పట్టణంలో గల డీవీఎం స్కూల్‌ను ఆయన పరిశీలించారు.