NRML: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని తన నివాసంలో సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామానికి చెందిన పలువురు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయవలసినదిగా విన్నవించారు. గ్రామస్తుల వినతిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.