హైదరాబాద్: 28°C
వార్తలు

మీరు పరీక్ష రాయండి.. మేం డిస్టర్బ్ చేస్తాం..!

Advertisement

కర్ణాటకలోని B.Ed విద్యార్థుల సైకాలజీ ప్రాక్టికల్ పరీక్ష సరికొత్త ప్రయోగానికి వేదికైంది. విద్యార్థుల మానసిక నియంత్రణ, ఏకాగ్రతను పరీక్షించేందుకు ఉద్దేశపూర్వకంగానే పరీక్షా హాల్‌లో శబ్దాలు, అల్లరి సృష్టించారు. భవిష్యత్తులో ఉపాధ్యాయులు కాబోయే అభ్యర్థులు తరగతి గదుల్లోని గందరగోళాన్ని తట్టుకుని స్థిరంగా పనిచేసేందుకు ఈ ప్రయోగం దోహదపడుతుందని విద్యా నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

Advertisement