హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు మంత్రి దుర్గేష్ పర్యటన వివరాలు

Advertisement

E.G: రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ శనివారం నిడదవోలు పట్టణంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 6.30 గంటలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగాంధ్ర, 7.30 గంటలకు స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర, మధ్యాహ్నం 3 గంటలకు లయన్స్ ఆడిటోరియంలో అన్నదాత సుఖీభవ, 4 గంటలకు నియోజకవర్గ విజయోత్సవ సభలో పాల్గొంటారని తెలిపారు

Advertisement

Advertisement