NTR: తిరువూరులో శుక్రవారం రాత్రి బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. లక్ష్మీపురం నుంచి మల్లెల విసన్నపేట వెళ్లే ప్రధాన రహదారిపై భారీ చెట్లు విరిగి పడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు చెట్లు తోలగించారు.
వార్తలు
ఈదురు గాలులకు నేల వాలిన చెట్టు
Advertisement
Advertisement
Advertisement


