హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్యపై కుట్రలను సహించం: సీఎం యోగి

Advertisement

ప్రఖ్యాత అయోధ్యకు, శ్రీ రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టుకు అపఖ్యాతి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. వివాదంపై 'సిట్' ఏర్పాటైందని, అది పాలను, నీళ్లను వేరు చేస్తుందని స్పష్టం చేశారు. ఆలయం కోసం 500 ఏళ్లు ఆగామని, సిట్ నివేదిక కోసం 15 రోజులు ఆగలేమా అని ప్రశ్నించిన ఆయన.. దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు.

Advertisement

Advertisement