మూసీ పరీవాహకాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా 55 కి.మీలను ప్రభుత్వం ఐదు దశలుగా విభజించింది. జోన్ 1- గండిపేట, రాజేంద్రనగర్ ల నుంచి గాంధీ సరోవర్ వరకు 21కి.మీ జోన్ 2 – గాంధీ సరోవర్ నుంచి పురానాపూల్ వరకు 6 కి.మీ జోన్ 3 – పూరానాపూల్ నుంచి MGBS వరకు 4 కి.మీ జోన్4 – MGBS నుంచి ఉప్పల్ వరకు 8 కి.మీ జోన్ 5- ఉప్పల్ నుంచి గౌరెళ్లి వరకు 16 కి.మీ.