అన్నమయ్య: పెదమండ్యం శ్రీ భవాని శంకర స్వామి ఆలయంలో మాస శివరాత్రి మరియు శని త్రయోదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ పురోహితులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో శివయ్యకు ప్రత్యేక పూజలు, నవగ్రహాలకు తైలాభిషేకాలు, పుష్పార్చనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణ చంద్రిక రమేష్, స్థానిక ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
వార్తలు
వైభవంగా మాస శివరాత్రి, శని త్రయోదశి వేడుకలు
Advertisement
Advertisement
Advertisement


