NZB: కమ్మరపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో ఈవాళ మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కోఆపరేటివ్ ఛైర్మన్ మానల మోహన్ రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు. మహిళల అభివృద్ధి, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలకు ఈ భవనం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
భవనానికి శంకుస్థాపన చేసిన మోహన్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement


