NRPT: కోస్గి ఆర్టీసీ డిపో నూతన మేనేజర్‌గా రాజయ్య బాధ్యతలు స్వీకరించారు. పరిపాలనా సౌలభ్యం కోసం నారాయణపేట డిపో ఇన్‌ఛార్జ్‌గా డీఎంగా కూడా ఆయన వ్యవహరించనున్నారు. టీ. లావణ్య బదిలీపై హయత్‌నగర్-1 డిపోకు వెళ్లారు. స్థానిక కార్మిక సంఘం నాయకులు రాజయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
వార్తలు
కోస్గి డీఎంగా రాజయ్య బాధ్యతలు
Advertisement
Advertisement
Advertisement


