ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమం వర్షం వలన అంతరాయం కలిగింది. అకాల వర్షం పడటంతో యోగా కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన మ్యాట్లు మైక్ సిస్టం ఇతర ఏర్పాట్లు అన్ని తడిసిపోవడంతో వ్యర్థమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి రేపు ఆదివారానికి వాయిదా వేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
వార్తలు
అకాల వర్షం.. ఆగిన యోగా..!
Advertisement
Advertisement
Advertisement


