NTR: రెడ్డిగూడెం ముచ్చినపల్లిలో జూదం (బిళ్లట) ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను రెడ్డిగూడెం ఎస్సై శ్రీను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ. 24,880 నగదు ఆటకు ఉపయోగించిన రెండు బిళ్లలను స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీను వెల్లడించారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యల తిసుకుమన్నారు.
వార్తలు
జూదం ఆడుతున్న ఆరుగురు అరెస్ట్..!
Advertisement
Advertisement
Advertisement


