పశ్చిమాసియా యుద్ధం కారణంగా వంటనూనెల దిగుమతులు నిలిచిపోయి ధరలు భారీగా పెరిగాయి. పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్‌పై రూ. 15-20 వరకు అదనపు భారం పడింది. హర్మూజ్ జలసంధి మూసివేతతో సరఫరా ఆలస్యమవుతోంది. అర్జెంటీనా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి దిగుమతులు తగ్గడంతో రాబోయే రోజుల్లో నిత్యవసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.