హైదరాబాద్: 28°C
వార్తలు

తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం

Advertisement

అన్నమయ్య: గాలివీడులో “సేవాభావం స్వచ్చంధ సేవా సంస్థ” ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. తలసేమియా బాధిత చిన్నారులకు అండగా నిలవాలని పిలుపునిస్తూ, యువత సేవా స్పూర్తిని మంత్రి అభినందించారు. “ఒక్క రక్తదానం.. ఎన్నో ప్రాణాలకు జీవదానం” అనే సందేశంతో భారీ సంఖ్యలో యువత రక్తదానంలో పాల్గొన్నారు.

Advertisement

Advertisement