కడప కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే మాధవి రెడ్డి నివాసం వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద బైఠాయించి ధర్నాకు దిగిన కార్మికులు తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీగా మోహరించారు.
వార్తలు
కడపలో మున్సిపల్ కార్మికుల ఆందోళన
Advertisement
Advertisement
Advertisement


