TG: బస్సు, పాదయాత్రలతో BRSకు లాభం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కేటీఆర్ పాదయాత్ర చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. ఫామ్‌హౌస్ రాజకీయాలను జనం తిరస్కరించారని చెప్పారు. మళ్లీ రేవంత్ రెడ్డినే ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేబీ-బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆది శ్రీనివాస్ ఆరోపించారు.
వార్తలు
'కేటీఆర్ పాదయాత్ర చేసినా ప్రజలు నమ్మరు'
Advertisement
Advertisement
Advertisement


