TPT: గూడూరు మున్సిపల్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వై. మల్లికార్జునను శనివారం గూడూరు బీఎస్పీ నాయకులు కలిసి శాలువాతో సత్కరించారు. బీఎస్పీ నాయకులు భాస్కర్ గౌడ్, ప్రజా సంఘాల నేత ఎల్వి సుబ్బయ్యలు కమిషనర్‌ను కలిసి గూడూరు పట్టణంలో నెలకుని ఉన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
వార్తలు
మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన బీఎస్పీ నాయకులు
Advertisement
Advertisement
Advertisement


