AP: కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి గ్రామంలో దారుణం జరిగింది. లోకో పైలెట్‌గా పనిచేస్తున్న శ్రీరామ్ శ్రీనివాస్, అతని భార్య గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెంది క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్న భార్యను ఆపాల్సిందిపోయి నవ్వుతూ ఈ తతంగం అంతా వీడియో తీశాడు. అంతేకాకుండా ఉరి వేసుకోవాల్సింది అలా కాదు ఇలా వేసుకోవాలి అంటూ సూచించాడు.