హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐర్లాండ్ సిరీస్‌కు నితీశ్ రెడ్డి దూరం

Advertisement

తొడ కండరాల గాయం కారణంగా ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉండడని BCCI వెల్లడించింది. ఐర్లాండ్ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కూడా నితీశ్ దూరం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ఐర్లాండ్‌తో సిరీస్‌కు అతని స్థానంలో సూర్యాంశ్ షెడ్జె ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.

Advertisement

Advertisement