మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇవాళ క్రికెట్ అభిమానులకు అసలైన పండగ ఆరంభం కానుంది. ఇవాళ ఏకంగా మూడు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరగనున్నాయి. మ.3 గంటలకు జరిగే తొలి పోరులో న్యూజిలాండ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత రా.7 గంటలకు శ్రీలంకతో ఐర్లాండ్ ఢీకొనబోతోంది. ఇక రా.11 గంటలకు జరిగే ఆఖరి హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌తో తలపడనుంది.
క్రీడలు
మహిళల టీ20 వరల్డ్ కప్.. నేడు ముక్కోణపు సమరం
Advertisement
Advertisement
Advertisement


