TG: హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'TG20' లీగ్‌లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. ఉప్పల్ స్టేడియంలో మ.2:15 గంటలకు పాలమూరు స్టైకర్స్‌తో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తొలి మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:15 గంటలకు రంగారెడ్డి రైజర్స్, మెదక్ ఫాల్కన్ జట్లు తలపడనున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల పేర్లతో మొత్తం 8 ఫ్రాంచైజీలు ఈ లీగ్‌లో బరిలో ఉన్నాయి.
క్రీడలు
నేడు టీజీ-20 లీగ్ డబుల్ ధమాకా
Advertisement
Advertisement
Advertisement


