యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇవాళ్టి నుంచే గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత స్టార్ షట్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన యువ సంచలనం లక్ష్యసేన్.. బెల్జియం షట్లర్ కార్గితో తలపడనుండగా, మరో స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్.. చైనీస్ తైపీ షట్లర్ లియావోతో ఢీకొనబోతున్నాడు.
క్రీడలు
నేటి నుంచి యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
Advertisement
Advertisement
Advertisement


