ప్రొ హాకీ లీగ్‌లో ఇవాళ సాంప్రదాయ ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు జరగనుంది. హాకీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. మైదానంలో ఇరు జట్లు తలపడనున్న ఈ మ్యాచ్‌పై క్రీడాలోకంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
క్రీడలు
నేడు భారత్ వర్సెస్ పాకిస్తాన్ హై-వోల్టేజ్ మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement


