హైదరాబాద్: 28°C
క్రీడలు

సెక్యూరిటీ గార్డ్‌పై రోహిత్ శర్మ ఫైర్.. వీడియో

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. రోహిత్‌తో ఫొటో దిగేందుకు అభిమానులు అతన్ని చుట్టుముట్టడంతో సెక్యూరిటీ గార్డ్ వారితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో సదరు సక్యూరిటీ గార్డ్ వైపు కోపంగా చూస్తూ మందలించాడు. అభిమానులను అలా ట్రీట్ చేయవద్దని సూచించాడు. ఈ క్రమంలో రోహిత్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Advertisement