WGL: నర్సంపేట మండలం కమ్మపల్లి చక్రం తండాకు చెందిన రైతు రాజేందర్ తనకు, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని అధికారులను కోరారు. వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన సమయంలో ఓ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తమను బెదిరిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు చేయనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
VIDEO: కమ్మపల్లిలో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధుల ఆగడాలు..!
Advertisement
Advertisement
Advertisement


