BHPL: రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన మడప రత్నాకర్ రెడ్డి ఇల్లు భారీ గాలిదుమారంతో కూడిన వర్షానికి కూలిపోయింది. ఘటన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఇంటి నిర్మాణంతో పాటు గృహోపకరణాలు దెబ్బతినడంతో సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరాడు.
వార్తలు
గాలివానకు కూలిన ఇల్లు
Advertisement
Advertisement
Advertisement


