హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: సైకిల్‌పై లద్దాక్ ప్రయాణం.. సాహసమే!

Advertisement

పర్యాటకంగా లద్దాక్‌ వెళ్లాలనేది చాలా మంది కల. అయితే, కోల్‌కతాకు చెందిన అభి బౌమిక్ సైకిల్‌పై సాహసయాత్రను పూర్తి చేసి శభాష్ అనిపించారు. 119 రోజుల పాటు కఠినమైన వాతావరణం, ఎత్తైన పర్వతాలను దాటుకుంటూ చేరుకున్నారు. మార్గమధ్యంలో కొందరు బైకర్లు ఆయనను కలిసి, సైకిల్‌పై రావడానికి పడిన కష్టాన్ని తెలుసుకొని అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.

Advertisement

Advertisement