హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం: ఎమ్మెల్యే

Advertisement

KMM: "ప్రజల మధ్యలో.. ప్రజల కోసం" నిరంతరం శ్రమిస్తూ, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతామని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పర్యటించి, ప్రజల సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూస్తానని, అభివృద్ధికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Advertisement

Advertisement