KDP: YS వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించి ప్రచారాలు చేశారని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. కాశినాయన(మం) గంగనపల్లెలో ఆయన మాట్లాడారు. తెలుగు నేలపై హత్యలు ఆత్మహత్యలుగా, ప్రమాదవశాత్తు జరిగే మరణాలుగా మారతున్నాయంటే అవి ఒక్క కడప జిల్లాలోనేని ఆయన ఆరోపించారు.