హైదరాబాద్: 28°C
వార్తలు

ములుగు జిల్లాకు రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం

Advertisement

MLG: వానాకాలంలో సంభవించే ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ములుగు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జిల్లాకు రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలైన మేడారం,జంపన్నవాగు, ఏటూరునాగారం గోదావరి తీరం వద్ద బోట్లు,రక్షణ సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. చల్వాయి 5వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఈ బృందాల పనితీరును పర్యవేక్షిస్తాయి.

Advertisement

Advertisement