MBNR: జడ్చర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆదాయ, కుల, నివాస తదితర ధ్రువపత్రాల జారీ ఆలస్యమవుతోందని విద్యార్థులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, స్కాలర్షిప్‌ల కోసం అత్యవసరంగా అవసరమైన ధ్రువపత్రాలు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలియజేశారు.
వార్తలు
జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో ధ్రువపత్రాల జారీ జాప్యం
Advertisement
Advertisement
Advertisement


