హైదరాబాద్: 28°C
వార్తలు

ఆపదమిత్రలకు భద్రతా కిట్లు పంపిణీ

Advertisement

HNK: వర్షాకాల అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు HNK జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సోమవారం 300 మంది ఆపదమిత్ర సభ్యులకు భద్రతా కిట్లను అందజేశారు. విపత్తుల సమయంలో వినియోగించే ఆధునిక పరికరాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ, అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉండి ప్రజలకు వేగంగా సేవలు అందించాలని సూచించారు.

Advertisement

Advertisement