హైదరాబాద్: 28°C
వార్తలు

అగ్రిగోల్డ్ కేసు సమీక్షకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

Advertisement

AP: అగ్రిగోల్డ్‌ కేసుల సమీక్షకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, కేశవ్, సత్యకుమార్‌, సత్యప్రసాద్‌లు దీనిలో సభ్యులుగా ఉన్నారు. అగ్రిగోల్డ్‌ కేసుల చట్టపరమైన చిక్కులు, పిటిషన్ల పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు, జప్తు, వేలానికి సిద్ధంగా ఉన్న ఆస్తుల చట్టపరమైన చిక్కుల తొలగింపు అంశాలపై ఈ కమిటీ సమీక్షించనుంది.

Advertisement

Advertisement