NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరుగునున్నాయి. ఈనెల 23వ తేదీ నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దొడ్ల మురళి కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని భక్తులందరూ పాల్గొనాలని కోరారు.ఈ ఆలయానికి సుమారు 240 సంవత్సరాల చరిత్ర ఉందని మురళి కృష్ణ తెలిపారు.