హైదరాబాద్: 28°C
క్రీడలు

నాలుగేళ్ల కిందట రిటైర్‌మెంట్.. వైల్డ్‌ కార్డుతో రీఎంట్రీ

Advertisement

నాలుగేళ్ల కిందట ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్.. మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న వింబుల్డన్‌లో ఆమె అడుగు పెట్టనుంది. నిర్వాహకులు ఇప్పటికే ఆమెకు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో ఆమె పునరాగమనంపై వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ SMలో పోస్టు పెట్టింది.

Advertisement

Advertisement