హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా: నాకౌట్‌కు దూసుకెళ్లిన జర్మనీ

Advertisement

ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా గ్రూప్-ఇ మ్యాచ్‌లో ఐవరీకోస్ట్‌పై జర్మనీ విజయం సాధించింది. దీంతో జర్మనీ నాకౌట్‌కు దూసుకెళ్లింది. కిందటిసారి గ్రూప్ దశలోనే నిష్క్రమించి తీవ్ర నిరాశకు గురైన ఆ జట్టు ఈసారి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ముందంజ వేసింది. మరో మ్యాచ్‌లో ట్యునీసియాపై  4-0తో జపాన్ విజయం సాధించింది. దీంతో జపాన్ తన నాకౌట్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.

Advertisement

Advertisement