ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి బరిలోకి దిగిన కేప్ వర్డీ సంచలన ప్రదర్శన చేసింది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఉరుగ్వేను ఆ జట్టు నిలువరించింది. గత మ్యాచ్‌లో ఒక్క గోల్ చేయని కేప్ వర్డీ.. ఈసారి మాత్రం రెండు గోల్స్ రాబట్టింది. దీంతో ఉరుగ్వేతో పోరును 2-2తో డ్రా చేసుకుంది. మరో మ్యాచులో సౌదీ అరేబియాను 4-0 తేడాతో స్పెయిన్ చిత్తు చేసింది.
క్రీడలు
ఫిఫా: ఉరుగ్వేను నిలువరించిన కేప్ వర్డీ
Advertisement
Advertisement
Advertisement


