హైదరాబాద్: 28°C
క్రీడలు

అదంతా ముగిసిపోయింది: విరాట్ కోహ్లీ

Advertisement

టెస్టుల్లోకి రీ ఎంట్రీపై కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్‌8 బ్రాండ్‌లోని ఓ షూ ధర రూ.9,230గా ఉండగా.. టెస్టుల్లో విరాట్ సాధించిన పరుగుల సంఖ్య కూడా అంతే. దీంతో హోస్ట్ డానిష్.. 'మీరు ఇంకొన్ని పరుగులు చేసి.. ఆ వస్తువు లాభాలను పెంచొచ్చు కదా?' అని కోహ్లీని అడిగాడు. దీనికి కోహ్లీ బదులిస్తూ.. 'నేను తక్కువ ధరకు అమ్మడానికి ఇష్టపడతాను. అదంతా ముగిసిపోయింది' అని బదులిచ్చాడు.

Advertisement

Advertisement