హైదరాబాద్: 28°C
క్రీడలు

FIFA: ఇరాన్ మ్యాచ్ డ్రా.. ట్రంప్‌పై మీమ్స్

Advertisement

అమెరికాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ మ్యాచులను ఆడుతున్న ఇరాన్ ఒక్కటి కూడా ఓడిపోలేదు. రెండు మ్యాచులనూ డ్రా చేసుకుంది. ఇంతకుముందు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకున్న ఇరాన్.. ఇప్పుడు బెల్జియంతోనూ మ్యాచ్‌ను సమం చేసింది. దీంతో ఇరాన్ ఒక్క ఓటమి లేకుండా కొనసాగుతున్నవేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై SMలో మీమ్స్ వస్తున్నాయి.

Advertisement

Advertisement