హైదరాబాద్: 28°C
క్రీడలు

FIFA ప్రపంచకప్: ఈజిప్ట్ సంచలనం

Advertisement

ఫిఫా ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై ఈజిప్టు సంచలన విజయం నమోదు చేసింది. ఈ టోర్నీ చరిత్రలోనే మొదటి విజయాన్ని రుచి చూసింది. ఆట మొదలైన వెంటనే న్యూజిలాండ్ గోల్ కొట్టి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, రెండో సగం మొదలైన తర్వాత ఈజిప్ట్ ప్లేయర్లు ఎటాకింగ్ గేమ్‌తో చెలరేగారు. మోస్తాఫా, మొహ్మద్ సలాహ్, ట్రెజెగ్యుట్ వరుసగా గోల్స్ కొట్టి ఈజిప్ట్‌ను 3-1 తేడాతో గెలిపించారు.

Advertisement

Advertisement