హైదరాబాద్: 28°C
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్.. రోడ్‌మ్యాప్ సిద్ధం!

Advertisement

వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీకి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించాడు. ఈ మెగా టోర్నీ ముందు టీమిండియా తగినన్ని 50 ఓవర్ల క్రికెట్ మ్యాచులు ఆడేలా చూస్తామని తెలిపాడు. మ్యాచ్ ప్రాక్టీస్ వల్ల కప్పు గెలిచేందుకు అవకాశాలు మెరుగవుతాయని అన్నాడు. కప్పు నెగ్గడమే టీమిండియా లక్ష్యమని స్పష్టం చేశాడు.

Advertisement

Advertisement