హైదరాబాద్: 28°C
వార్తలు

ధ్వజస్తంభ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల

Advertisement

మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తర్లుపాడు (మం) ఓబాయపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ధ్వజస్తంభ ప్రతిష్ఠతో పాటు శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Advertisement