హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రామ పంచాయతీలకు వీల్ చైర్లు పంపిణీ

Advertisement

ప్రకాశం: కొండపి (మం) చోడవరం పంచాయతీలో ఓ స్వచ్ఛంద సంస్థ వారు 23 వీల్ చైర్లను మంత్రి సమక్షంలో అన్ని పంచాయతీలకు అందజేశారు. ఈ వీల్ చైర్‌లో గ్రామపంచాయతీ గ్రామాల్లో నడవలేని స్థితిలో ఉన్న వారిని వాహనాల దగ్గరకు తీసుకువచ్చేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. చోడవరం పంచాయతీకి నాలుగు మిగతా పంచాయతీలకు ఒక్కొక్కటి చొప్పున పంపిణీ చేశారు.

Advertisement

Advertisement