ప్రకాశం: పొన్నలూరులో రైతన్న మీకోసం కార్యక్రమం AO రాము ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మల కుమారి పాల్గొని మాట్లాడుతూ.. రైతుల వ్యవసాయంలో మేలైన సాంకేతిక పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించడమే దీని ఉద్దేశం అని తెలిపారు. డిమాండ్ ఆధారిత నీటిని ఆదాచేసే తక్కువ కాల పరిమితి గల పంటలను వేసుకోవాలి అన్నారు.
వార్తలు
పొన్నలూరులో రైతన్న మీకోసం కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


