హైదరాబాద్: 28°C
వార్తలు

మెండోరా రామాలయంలో బీజేపీ నాయకుల ప్రత్యేక పూజలు

Advertisement

NZB: భీమ్‌గల్ మండలం మెండోరాలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామికి అభిషేకం చేసి, ప్రధాని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. దేశాభివృద్ధికి మోదీ నాయకత్వం అవసరమని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

Advertisement

Advertisement