SS: సోమందేపల్లి మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారి (ఎన్‌హెచ్-7)పై ఆక్రమణల తొలగింపు పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. దుర్గానగర్ నుంచి కన్యాకాపరమేశ్వరి ఆలయం వరకు రహదారి ఇరువైపులా అధికారులు మార్కింగ్ నిర్వహించి, అక్రమ ఫుట్‌పాత్‌లు, మట్టి కుప్పలు, ఇతర ఆక్రమణలను తొలగించే చర్యలు చేపట్టారు. ఈ పనుల్లో పోలీసులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: పాత జాతీయ రహదారిపై ఆక్రమణల తొలగింపు
Advertisement
Advertisement
Advertisement


