హైదరాబాద్: 28°C
క్రీడలు

రూ.50 కోట్ల వైపు 'మా ఇంటి బంగారం'..!

Advertisement

సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం అధికారికంగా ఒక పోస్టర్ విడుదల చేసింది. మరోవైపు, నార్త్ అమెరికాలో కూడా ఈ సినిమా వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది.

Advertisement

Advertisement