హైదరాబాద్: 28°C
క్రీడలు

ఒకే ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు

Advertisement

మేజర్ లీగ్ క్రికెట్-2026లో లాస్ ఏంజెలెస్‌ నైట్ రైడర్స్‌ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ సిక్సర్లతో చెలరేగాడు. సియాటెల్ ఓర్కాస్‌తో మ్యాచ్‌లో.. ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాదాడు. శనక వేసిన 17 ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు కొట్టి. చివరి బంతికి ఓటయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఏంజెలెస్ నైట్‌రైడర్స్ విజయం సాధించింది.

Advertisement

Advertisement